పరాయి భాషా హారోయిన్లకు అవకాశాలిచ్చేందుకు టాలీవుడ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. బీటౌన్ అమ్మాయిలకు,తమిళ, మలయాళ బ్యూటీలకు, కన్నడ కస్తూరీలకు టీ-టౌన్ రెడ్ కార్పెట్ పరస్తూ వస్తుంది. తెలుగు పరిశ్రమను ఏలుతున్న స్టార్ హీరోయిన్లు అందరూ వేర్వేరు పరిశ్రమలకు చెందిన వారే
మంజుమ్మల్ బాయ్‌గా పరిచయమై కూలీలో విలన్ పాత్రలో తెగ మెప్పించిన సౌబిన్ షాహిర్ పేరు ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది. దుబాయ్ వెళ్లేందుకు కోర్టు నిరాకరించడంతో ఏం చేయాలో తెలియక ఆవేదన చెందుతున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మంజుమ్మల్ బాయ్స్ సినిమా అటు థియేటర్లో ఇటు ఓటీటీలో ఎంతటి మెగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన సౌబిన్ షాహిర్ ఇటీవల వార్తల్లో ఉన్నాడు. దీనికి కారణం తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా […]
మిల్కీ బ్యూటీ తమన్నా.. ప్రస్తుతం చాలా బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఓటీటీ వెబ్ సిరీస్‌లతో అదరగొడుతుంది. 'లస్ట్ స్టోరీస్ 2' లో చేసిన కొన్ని ఘాటు సన్నివేశాలు నెటిజన్లను విపరితంగా ఆకట్టుకోగా మరి కొందరి నుంచి విమర్శలు కూడా ఎదుర్కొంది.
టాలీవుడ్‌లో ముద్దుగుమ్మలకు కొదవ లేదు. ఒక్క హీరోయిన్ ఫెయిడ్ అవుట్ అవుతున్న సమయంలో పది మంది హీరోయిన్లు దిగుమతి అవుతున్నారు. వారిలో లక్ ఎవరినీ వరిస్తుందో వాళ్లే టాప్ హీరోయిన్లుగా రాణిస్తారు. కొన్నేళ్ల పాటు హవా కొనసాగిస్తూనే ఉంటారు
నటీమణులు హీరోయిన్‌గా సరైన గుర్తింపు రాకపోవడంతో చిన్న క్యారెక్టర్లు చేసి అలరిస్తుంటారు. ఆ క్యారెక్టర్లు కూడా చాన్నాళ్లు అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుంటాయి. ఆమె తెరమీద కనిపించనంత సేపు.. పెద్దగా పట్టించుకోని ప్రజలు తర్వాత టీవీల్లో ఆ సినిమా చూసినప్పుడు అరే ఈ అమ్మాయి ఇప్పుడేమయ్యింది అని వెతుకుతుంటారు.
బాలీవుడ్ నుండి మాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నెల రోజుల్లోనే అనేక మంది ప్రముఖులు కన్నుమూశారు. నటుడు శరత్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ రాజ్, ఆర్ఆర్ఆర్ విలన్ పాత్ర పోషించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్ సన్ ఇటీవలే తుది శ్వాస విడిచారు. లో నటుడు కన్నడ నటుడు నితిన్ గోపీ, బాలీవుడ్‌లో ఆదిత్య సింగ్ రాజ్ పుత్, సీరియల్ నటి వైష్ణవి ఉపాధ్యాయ మరణించారు.
2018 సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలుసు. 2018లో కేరళలో భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఇదే నేపథ్యాన్ని తీసుకుని డైరెక్టర్ జూడ్ ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సుమారు 150 కోట్లపై రాబట్టి.. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్..
భాష రాకపోయినా సినిమాలు చూస్తుంటారు తెలుగు ప్రేక్షకులు. నచ్చితే ఆయా పరిశ్రమలో పేరు తెచ్చుకున్న దాని కన్నా రెట్టింపు విజయాన్ని అందిస్తారు. ఇంగ్లీషు సినిమాలే కాకుండా ముక్క కూడా అర్థం కానీ మలయాళ సినిమాలు ఎక్కువగా చూస్తుంటారు. ఆదరిస్తుంటారు. కారణం మలయాళ సినిమాల్లో ఉండే ఆ రా అండ్ రియాలిటీకి మనవాళ్లు ఫిదా అయిపోతుంటారు.
ఓరు ఆదార్ లవ్ (తెలుగులో లవర్స్ డేతో డబ్బింగ్ కూడా చేశారు) సినిమాలో కళ్లు ట్వింక్ చేసి కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించింది. ఈ ఒక్క సీన్‌తోనే ఆమె సైడ్ క్యారెక్టర్ కాస్త.. మెయిన్ లీడ్‌కు చేరింది.