SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ott » 2018 Movie In Sony Liv Black Boster Hit

ఓటీటీలోకి 2018 మూవీ! ఇంత రీచ్ మేకర్స్ కూడా ఉహించి ఉండరు!

భాష రాకపోయినా సినిమాలు చూస్తుంటారు తెలుగు ప్రేక్షకులు. నచ్చితే ఆయా పరిశ్రమలో పేరు తెచ్చుకున్న దాని కన్నా రెట్టింపు విజయాన్ని అందిస్తారు. ఇంగ్లీషు సినిమాలే కాకుండా ముక్క కూడా అర్థం కానీ మలయాళ సినిమాలు ఎక్కువగా చూస్తుంటారు. ఆదరిస్తుంటారు. కారణం మలయాళ సినిమాల్లో ఉండే ఆ రా అండ్ రియాలిటీకి మనవాళ్లు ఫిదా అయిపోతుంటారు.

  • Written By: Samhita Kaushik
  • Published Date - Thu - 8 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఓటీటీలోకి 2018 మూవీ! ఇంత రీచ్ మేకర్స్ కూడా ఉహించి ఉండరు!

అభిమానుల్లో తెలుగు అభిమానులు వేరయ్యా. భాషతో సంబంధం లేకుండా సినిమా బాగుందీ అని చెబితే చాలు భాష రాకపోయినా సినిమాలు చూస్తుంటారు. నచ్చితే ఆయా పరిశ్రమలో పేరు తెచ్చుకున్న దాని కన్నా రెట్టింపు విజయాన్ని అందిస్తారు. ఇంగ్లీషు సినిమాలే కాకుండా ముక్క కూడా అర్థం కానీ మలయాళ సినిమాలు ఎక్కువగా చూస్తుంటారు. ఆదరిస్తుంటారు. కారణం మలయాళ సినిమాల్లో ఉండే ఆ రా అండ్ రియాలిటీకి మనవాళ్లు ఫిదా అయిపోతుంటారు. అందుకే అక్కడి సినిమాలు చేసేందుకు టాలీవుడ్ హీరోలు కూడా ఊవిళ్లూరుతుంటారు. అటు మాలీవుడ్ కూడా తమ సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి క్యాష్ చేసుకోవాలనుకుంటుంది. అలా ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 2018.

కేరళలో 2018లో జరిగిన అతి పెద్ద ప్రకృతి విపత్తు అయిన వరదల నేపథ్యంలో 2018 అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో డబ్బింగ్ చిత్రాలతో పరిచయమై, మోస్ట్ టాలెంటెడ్, విలక్షణమైన నటుడిగా మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించారు. వీరికి తోడు కుంచికో బోబన్, అపర్ణా బాల మురళి, ఆసీఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్ కీలక పాత్రలు పోషించారు. కేరళలో సుమారు 150 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్న సమయంలో తెలుగులో ఈ సినిమాను తీసుకురావాలని భావించారు బన్నీ వాస్. ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌ పై గత నెల 26న విడుదల చేశారు. తొలిరోజే కోటికి పైగా కలెక్షన్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న సమయంలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సమయంలో ఓటీటీలో విడుదల చేయడం మంచిది కాదని 7,8 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీ లివ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. జూన్ 6వ తేదీ నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ఈ సినిమాను చూడవచ్చు. అయితే ఇప్పుడు ఎక్కువ మంది చూస్తున్న ఓటీటీ సినిమాగా చరిత్ర సృష్టించింది ఈ సినిమా. ప్రతి ఒక్కరినీ కదిలించిన ఈ సినిమా టాప్ రేటింగ్, వ్యూస్‌తో దుమ్ము రేపుతోంది. ఇప్పటి వరకు అత్యధికంగా చూసిన సినిమా జాబితాలో 2018 చిత్రం ముందు వరుసలో ఉంది. ఇంతటి ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ కూడా ఊహించి ఉండరు.

Join Our Whatsapp Channel

Tags :

  • 2018 Movie
  • mollywood
  • Movie News
  • Sony Liv
  • Tovino Thomas
Read Today's Latest ottNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహేశ్, వెంకటేశ్ కాంబోలో భారీ ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్

హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

  • రాముడి విజయం.. యశ్ విధ్వంసం

    రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • కరణ్ జోహార్‌పై రెజీనా సంచలన వ్యాఖ్యలు

    బాలీవుడ్‌కు రెజీనా గట్టి కౌంటర్..! సౌత్ సినిమా పవర్ చూపించిన బ్యూటీ.. నయనతారకు విలన్‌గా!

  • కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

    కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తిరుపతి–విశాఖ డబుల్ డెక్కర్ రైలుకు కొత్త లుక్.. లగ్జరీ బోగీలు వచ్చేస్తున్నాయ్!

  • పెళ్లింట పెను విషాదం!నలుగురు మృతి!

  • నల్లగొండలో దారుణం.. మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై కర్రతో దాడి!

  • యువకుడి ఒంటిపై మంటలు.. క్షణాల్లో స్పందించి ప్రాణాలు కాపాడిన మహిళా ఎస్సై!

  • వంటగదిలో వింత శబ్దాలు.. లైట్ వేసి చూడగా భారీ కొండచిలువ! హుజూరాబాద్‌లో షాక్

  • ఇబ్రహీంపట్నంలో బాడీ పార్ట్స్ మిస్టరీ.. మూడు రోజుల్లో కాలు, మనిషి తల లభ్యం!

  • గృహప్రవేశానికి వెళ్లనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య..

Most viewed

  • తల్లిపై కత్తితో దాడి చేసిన 9వ తరగతి బాలుడు.. వాట్సాప్ గ్రూప్‌లో షాకింగ్ మెసేజ్!

  • బంగాళాఖాతంలో మరో తుపాను.. ఏపీకి అలర్ట్! ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు..

  • ఆధార్ మొబైల్ నంబర్ అప్‌డేట్ ఇక ఇంట్లోనే.. UIDAI కొత్త సదుపాయం వచ్చేసింది!

  • గిరిబాబు చివరి కోరిక ఇదే.. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు!

  • బౌరంపేటలో భారీ అగ్నిప్రమాదం.. ఐదు ట్రావెల్స్ బస్సులు దగ్ధం!

  • raja-singh-letter-to-cm-revanth-reddy-vc-sajjanar-100-acres-land

  • దీపావళి రోజు అవమానించారు.. ఫైనల్లో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీమిండియా!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam