ప్రతీ ఏటా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అభిమానుల ఆధ్వర్యంలో జరుపుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్, నైజాం, ఆంధ్ర ప్రాంతాల నుండి వచ్చే అభిమానుల కోసం ఇప్పటివరకూ శిల్ప కళా వేదికలో మెగాస్టార్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు. అయితే ఈసారి ఇంకా భారీగా, సరికొత్తగా చిరు బర్త్‌డేని సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అభిమానుల కోసం మెగా కార్నివాల్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు మెగా ఫ్యాన్స్. ‘మెగా కార్నివాల్: నెవర్ బిఫోర్ ట్రిబ్యూట్’ పేరిట ఈవెంట్ లోగోను కూడా మెగా […]