Senior Actor Mannava Balayya Passed Away: ప్రముఖ సీనియర్ నటుడు మన్నవ బాలయ్య కన్నుమూశారు. వయోభారం కారణంగా గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 92వ ఏట శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ రోజు బాలయ్య పుట్టిన రోజు. పుట్టిన రోజు నాడే ఆయన మరణించటం గమనార్హం. బాలయ్య మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బాలయ్య మృతిపై సంతాపం తెలియజేశారు. ఆయన భౌతిక […]