ప్రేమికులు సాధారణంగా ఎక్కడ పెళ్లి చేసుకుంటారు.. పెద్దలు ఒప్పుకుంటే స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా వివాహాన్ని చేసుకుంటారు. లేదంటే స్నేహితుల సాయంతో పారిపోయి ఏ గుడిలోనో లేదంటే పోలీస్ స్టేషన్, కోర్టు మ్యారేజ్‌లు చేసుకుంటారు.
సినిమాల పిచ్చో లేదా సీరియళ్ల ప్రభావమో తెలియదు కానీ వెండితెరపై చూపించే సంఘటనలు నిజ జీవితంలో చోటుచేసుకోవడం మొదలయ్యాయి. వాటిని ఆదర్శంగా తీసుకొంటున్న కొందరు.. సభ్యసమాజం నవ్వుకునేలా చేస్తున్నారు. తాజగా, భద్రాద్రికి చెందిన ఓ యువకుడు సమాజాన్నే ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ ఇతడు ఏం చేశాడనుకుంటున్నారా..! ఒకే వేదికపై ఇద్దరిని మనవడనున్నాడు. మరికొన్ని నిమిషాల్లో ఆ పెళ్లి జరగనుంది.
ప్రస్తుతం కాలంలో సమాజంలో ప్రేమ పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయి. ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని మాయమాటలు చెప్పి.. అనేక విధాలుగా వాడుకుని చివరికి ముఖం చాటేసేవారు ఎక్కవయ్యారు.అయితే ఇలా మోసపోయిన చాలా మంది తమలో తాము మానసికంగా కుంగిపోతారు. ఇక గతంలో ప్రేమించిన వాడు మోసం చేస్తే.. ఆ బాధను మనసులోనే దిగమింగుకుని..జీవితాన్ని భారంగా వెల్లదీస్తారు. కానీ కొందరు మాత్రం అలా ఉండరు. మోసం చేసిన వారిపై ధైర్యంగా పోరాడి విజయం సాధిస్తున్నారు. తాజాగా ఓ […]
“ప్రేమ” మనిషిని ఎంత దూరమైన తీసుకెళ్తుంది. కన్న పేగు బంధాలను సైతం తెచ్చుకునే ధైర్యం ఈ ప్రేమకి ఉంది. అలా ఓ జంట పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఊర్లో తిరుగుతుంటే కన్నవారిని బాధపెట్టిన వాళ్ల అవుతామని అనుకున్నారు. అంత మాములు స్థితికి వచ్చాక ఊరికి రావాలని భావించారు. ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం మైసూర్ జిల్లా […]
“ప్రేమకు హద్దులు ఉండవు, ప్రేమకు ఉన్న శక్తి ముందు మరేది సరిపోదు” అని చాలా మంది ప్రేమికులు చెప్పేమాట. అలానే ఓ జంట.. సమాజం అంగీకరించకున్న ఎదిరించి ఒక్కటైనారు. కానీ అందరిలాంటి ప్రేమికులు కాదు వీళ్లు. ఆమె అతడిలా, అతడు ఆమెలా మారిన ట్రాన్స్ జెండర్లు. వేద మంత్రాల సాక్షిగా ప్రేమికుల దినోత్సవం నాడే మూడు ముళ్లతో ఒక్కటయ్యారు ఈ ప్రేమికులు. ఈ ఘటన కేరళలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని త్రిస్సూర్ కు చెందిన మనూ […]
నేటికాలంలో కొంతమంది యువతియువకులు బయటకు పొక్కకుండా ప్రేమ పేరుతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పార్కులు, సినిమాలు, షికారుల అంటూ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ.. జాలిగా తిరుగుతుంటారు. ఇక ఇద్దరిది ఒకే గ్రామమైతే అర్థరాత్రి గోడలు దూకి ముచ్చట్లు కూడా పెట్టుకుంటారు. అచ్చం ఇలాగే చేయబోయిన ఓ ప్రేమ జంటను కొందరు యువకులు కాపుకాసి పోలీసుల సాయంతో పెళ్లి చేశారు. ఇక విషయం ఏంటంటే..? ఝార్ఖాండ్ రాష్ట్రం పాకూరు పరిధిలోని దేవ్ పూర్ గ్రామం. ఇదే గ్రామానికి […]