మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు అరికట్టేందుకు ఎన్ని చట్టాలొచ్చినా అత్యాచారాలు ఆగడం లేదు. హైదరాబాద్ నడిబొడ్డున మరో నిర్భయ ఘటన వెలుగుచూసింది. కిస్మత్‌పూర్‌లో జరిగిన ఈ దురాగతం అందర్నీ కలచి వేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరో నిర్భయ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి..మర్మాంగాలపై దాడి చేసి హత్య చేసిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే యాకుత్‌పురా నుంచి హైదర్‌గూడ కల్లు కాంపౌండ్‌లో కల్లు సేవించిన […]