ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. బేతుపల్లి పెద్ద చెరువులో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దీంతో చేపల వేటకు వెళ్లిన 8 మంది జాలర్లు చిక్కుకున్నారు. అందులో ఐదుగురిని అధికారులు సురక్షితంగా కాపాడారు. మిగిలిన ముగ్గురిని కాపాడే ప్రయత్నంలో 11 మంది SDRF సిబ్బంది ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. అయితే అందులో ఐదుగురు SDRF సిబ్బంది నిన్న సురక్షితంగా బయటపడగా..మరో ఆరుగురు కూడా క్షేమంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. కొన్ని […]