ట్రాఫిక్ చలానా ఏం చేస్తుందిలే అనుకుంటే బిల్లు కట్టమని ఫోన్ కి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వస్తే ఓకే కానీ మరీ కుటుంబంలో చిచ్చు పెడితేనే ఆశ్చర్యం వేస్తుంది. ఓ ట్రాఫిక్ చలానా కారణంగా భార్యాభర్తల మధ్య చిచ్చు రగిలింది. ఏకంగా అతన్ని జైలుకెళ్లేలా చేసింది.
దేశంలో కొంత కాలంగా పాశ్చాత్య నాగరికత పెరిగిపోతుంది. కేరళాలో గత కొంత కాలంగా తమ జీవిత భాగస్వాములను వేరే వారికి అప్పగించి.. ఇతరుల భాగస్వాములతో లైంగిక సుఖాన్ని పొందాలనుకునే భావజాలం దారుణంగా విస్తరిస్తోంది. ఇందుకోసం కొంత మంది భర్తలు తమ భార్యలను మానసికంగా వేధిస్తూ.. ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఓ వివాహిత ఈ దారుణం నచ్చకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. ఇప్పటి దాకా ఏడుగురిని అరెస్టు చేశారు. మరో రెండు రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని […]