అక్రమ ఆస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ కావడం, ఆ తరువాత బెయిల్ పై బయటకి వచ్చిన ఆయన.. ఏపీ సీఎం కావడం అందరికీ తెలిసిన విషయాలే. అయితే.., పార్టీ అంతర్గతంగా ఏర్పడిన కలహాల కారణంగా.. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ ధఖాలు చేశారు. ఈ వ్యాజ్యంపై తాజాగా సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. ఇటు విజయసాయిరెడ్డి పిటిషన్‌పైనా వాదనలు ముగియగా.. సెప్టెంబర్ 15న రెండు […]