ఈ మద్య కొంత మంది కేటుగాళ్ళు ఈజీ మనీ కోసం బ్యూటీ పార్లర్, మసాజ్ సెంటర్ల ముసుగులో అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఉపాధి కోసం వచ్చిన అమ్మాయిలు.. సర్వం కోల్పోయిన ఆడవాళ్లను వాళ్లు టార్గెట్ చేసుకొని ఈ పాడు పనికి పురమాయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో గుట్టుగా సాగుతున్న వ్యభిచార దందా గుట్టురట్టు చేశారు పోలీసులు. కాకినాడ సిటీలో ఇళ్ల మద్య అద్దెకు తీసుకొని ఇతర ప్రాంతాల నుంచి […]