2022 ఏడాది ముంగిపు దశకు చేరుకుంది. కొన్ని రోజుల్లోనే కొత్త సంవత్సరం 2023లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ సందర్భంగా అందరూ అసలు ఈ ఏడాది మొత్తం ఏం జరిగింది.. ఈ సంవత్సరంలో జరిగిన గొప్ప విషయాలు ఏంటి? రాజకీయంగా, సినిమాపరంగా, దేశవ్యాప్తంగా ఏం జరిగింది అని వెతుకులాట మొదలు పెట్టారు. వాటిలో ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించే ఎక్కువ అంశాలు ఉంటున్నాయి. అందుకే అసలు 2022లో ఏఏ సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కారు? వాళ్లు ఎవరిని పెళ్లాడారు? అనే అంశాలను ఈ […]
ఈ మధ్యకాలంలో ప్రేమ, పెళ్లి విషయాలలో పాశ్చాత్య సంస్కృతులను ఫాలో అవుతున్నారు ఇండియన్ సెలబ్రిటీలు. జీవితంలో ప్రేమ, పెళ్లిని ఎంతో అపురూపంగా భావిస్తుంటారు. కానీ.. విదేశీ సంస్కృతిలో ప్రేమ, పెళ్లి అనే పదాలకు విలువ ఉందా లేదా అనేది పక్కనపెడితే.. అక్కడి సెలబ్రిటీల ప్రేమ, పెళ్లిళ్లు ఒక్కరితో మాత్రం ఆగవనే చెప్పాలి. కనీసం కలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయరు. పైగా వెంటనే మరో బాయ్ ఫ్రెండ్/గర్ల్ ఫ్రెండ్ అంటూ కొత్త వ్యక్తులను పరిచయం చేస్తుంటారు. ఇక లైఫ్ […]