ఉత్తర అమెరికాలోని జాలిస్కో రాష్ట్రంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగు చూసింది. ఓ పారిశ్రామిక ప్రాంతంలో వదిలేసిన 45 బ్యాగులు కనిపించాయి. అందులో అన్నీ మనుషుల శరీర భాగాలు కనిపించాయి. అసలేం జరిగిందంటే?