టాలీవుడ్లోకి మరో సరికొత్త రొమాంటిక్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ రాబోతోంది. అదే.. ‘ఇట్లు అర్జున’. యంగ్ హీరో అనీష్, అందాల భామ అనశ్వర రాజన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడే హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. నిన్న ఈ సినిమా ట్రైలర్‌ను మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు! ట్రైలర్ రిలీజ్ చేయడమే కాదు.. ఎన్టీఆర్ ఈ సినిమా టీమ్‌ని, ముఖ్యంగా హీరో అనీష్ని తెగ […]