కేంద్ర ప్రభుత్వం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పలు పథకాలను ప్రవేశపెట్టింది. వాటిని అర్హత కలిగిన వారికి అందిస్తుంది. గర్భిణీ మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.5 వేలు వారి ఖాతాలో జమ చేస్తోంది.
దునియాలోనే అత్యంత ఎత్తయిన పర్వతాల్లో ఒకటైన అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహిస్తూ ఒక ఇండియన్ క్లైంబర్ తప్పిపోయింది. ఆమె కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.
మగాళ్లతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువ తింటాఋ. ఎవరైనా చూస్తున్నప్పుడు చేతి వేలి గోర్లతో తినే అమ్మాయిలు.. ఎవరూ లేకపోతే మాత్రం విపరీతంగా తింటారు. మగాళ్లు కూడా ఎక్కువే తింటారు. కానీ ఆడవారు మగాళ్లతో పోలిస్తే ఎక్కువ తింటారట. దీనికి 3 సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి.
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని ఆ బాటిల్ మీదే ఉన్నా కూడా.. కళ్లు మూసుకుని తాగేస్తుంటారు. అయితే ఇంతకాలం మద్యం తాగడంలో పురుషుల లెక్కలు మాత్రమే చెప్పుకుంటూ వచ్చేవాళ్లు. ఇప్పడు రాష్ట్రాల వారీగా మద్యం సేవించే మహిళల లెక్కలు కూడా బయటకు వచ్చాయి.
మగాళ్లు ఆడవాళ్ళకి ప్రపోజ్ చేసినప్పుడు.. నా హృదయం చాలా విశాలమైనదని.. అందులో 10, 15 ఫ్లాట్లు కట్టి.. రెంట్లు ఇవ్వొచ్చని.. ఆ రెంట్ డబ్బులతో జీవితాంతం బతకొచ్చునని చెబుతుంటారు. నా గుండెలో నీకోసం గుడి కట్టానని.. ఆ గుండెలో దేవతవి నువ్వని కవితలు చెప్తుంటారు. అమ్మాయిలు నో చెప్తే మాత్రం.. ఛీ నీకు మనసు లేదు, అందులో చోటు లేదు, ఆడవారి గుండె ఇరుకు, గరుకు అంటూ అబ్బాయిలు తిట్టేసి వెళ్ళిపోతారు. ఏ ఫ్రెండ్ కో జరిగింది […]
ప్రస్తుతం ఏ వీడియో నెట్టింట్ల ట్రెండ్ అవుతుందో చెప్పడం కష్టం. కొన్ని సార్లు ఫన్నీ వీడియోలు, కొన్నిసార్లు ఎమోషనల్ వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. ఒక్కొక్కసారి సర్‌ప్రైజ్ వీడియోలు నెట్టింట్ల చక్కర్లు కొడుతుంటాయి. అలాంటి వీడియోనే ఇది. ఇటీవల బ్రిటన్ కు వెళ్లిన సోదరి తన సోదరుడు పెళ్లికి హాజరై.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తించింది. డిసెంబర్ లో దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా మిలియన్ వ్యూస్ వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. శ్రద్ధా […]
చాలా మంది గమనించే ఉంటారు. 40, 50 ఏళ్లు దాటిన పెద్ద వాళ్ళు టీనేజ్ అమ్మాయిల్లా ప్రవర్తిస్తుంటారు. ఒంటి నిండా బంగారం వేసుకోవడం, ఖరీదైన చీరలు కట్టుకోవడం, స్టైల్ గా ఉండాలని తాపత్రయపడటం వంటి చేష్టలు మీరు గమనించే ఉంటారు. మనవళ్లు, మనవరాళ్లతో అమ్మమ్మ, నాన్నమ్మ అని పిలిపించుకునే వయసులో కూడా స్టైల్ ని మెయింటెయిన్ చేస్తుంటారు. మహిళలే కాదు.. తాత వయసున్న మగాళ్లు కూడా స్టైల్ ని మెయింటెయిన్ చేస్తుంటారు. మగాళ్లు తమను తాము హీరోలుగా, […]
మీరు త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఈ ఆర్టికల్ చదివి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇది మీలాంటి సింగిల్స్ కోసమే. భారతీయ సంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది. అది ఇప్పటికీ అలానే ఉంది. అబ్బాయిలైతే ఒకప్పుడు 22-23 ఏళ్లకు, అమ్మాయిలైతే 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేసేవారు. ఇప్పుడు మాత్రం ‘ఆ.. తొందరేముందిలే చూద్దాం’, ‘చేసుకుందాం’ అని అంటున్నారు. పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్ కు మన దేశంలో కుర్రాళ్లు, […]
అగ్రరాజ్యం అమెరికా వెళ్లి.. డాలర్లు సంపాదించాలని కొందరు కోరుకుంటే.. అక్కడే స్థిరపడాలని మరి కొందరు ఆశపడతారు. అమెరికాలో సెటిల్ అయిన భారతీయుల సంఖ్య కూడా భారీగానే ఉంది. ఇక కొన్నాళ్ల క్రితం వరకు అగ్రరాజ్యంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉండేవి. అయితే ఆర్థిక మాంద్యం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇతర దేశాల వారి వల్ల.. తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయంటూ కొందరు అమెరికన్లు కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలో గత కొంతకాలంగా అమెరికాలో జాతి వివక్ష […]
స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా వినియోగం ఊహించని స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం కాలంలో తిండి లేకపోయినా ఉంటారేమో గాని చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే బ్రతకలేం అంటున్నారు యువతీ యువకులు. అయితే చేతిలోకి స్మార్ట్ ఫోన్స్ వచ్చాక అబ్బాయిలు, అమ్మాయిలు ఎక్కువగా ఏ యాప్స్ చేస్తున్నారు? గూగుల్ లో ఎక్కువగా వేటికోసం వెతుకుతున్నారు? అనే సందేహాలు కలగడం సహజం. తాజాగా గూగుల్ లో అమ్మాయిలు, మహిళలు ఎక్కువగా ఏ అంశాలు సెర్చ్ చేస్తున్నారనే అంశాలపై […]