పల్లెటూరి కథతో ప్రియదర్శి ఇడుపు కాయితం మెప్పిస్తున్న ప్రియదర్శి, నాగదుర్గల జోడీ. సుకుమార్, బన్నీ వాస్ కాంబోలో పల్లెటూరి కథ డిసెంబర్ 11న థియేటర్లలోకి ఇడుపు కాయితం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా మన నేచురల్ యాక్టర్ ప్రియదర్శి నటిస్తున్న కొత్త చిత్రం ‘ఇడుపు కాయితం’ గురించే మాట్లాడుకుంటోంది. టైటిల్ వినగానే ఇదొక పక్కా పల్లెటూరి కథ అని అర్థమవుతోంది కదా? అవును, తెలంగాణ నేటివిటీతో, మన సంప్రదాయాలు, అనుబంధాల చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమా […]