నాగార్జున రియల్ హీరో సీఎం రేవంత్ ప్రశంసలు రెండేళ్ల తర్వాత మారిన లెక్క: నాగ్ ఉదారతకు సీఎం జై హైదరాబాద్ రాజకీయాల్లో, టాలీవుడ్లో నిన్న సాయంత్రం జరిగిన ఈ సీన్ మాత్రం ఏ సినిమా క్లైమాక్స్కి తక్కువ కాదు! 2024 ఆగస్టులో ఎక్కడైతే హైడ్రా బుల్డోజర్లు గర్జించాయో.. సరిగ్గా రెండేళ్ల తర్వాత అదే చోట ఒక అద్భుతమైన విజువల్ కనిపించింది! ఒకప్పుడు ఎన్-కన్వెన్షన్ కూల్చివేతతో వార్తల్లో నిలిచిన మాదాపూర్ తమ్మిడికుంట చెరువు వద్ద.. నిన్న సాయంత్రం తెలంగాణ […]
హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో అత్యంత అద్భుతంగా పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నగరంలో చెరువులను చెరబట్టిన వారి నుంచి విముక్తి కల్పించడంలో ఎలాంటి సమస్యలొచ్చినా పరిష్కరించి.. నగరాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. తమ్మిడికుంట చెరువు అభివృద్ధికి సహకరించిన నాగార్జునను ఈ సందర్భంగా సీఎం ప్రత్యేకంగా సత్కరించారు. రూ.20 కోట్లతో తమ్మడికుంట చెరువు పూడికతీత, చుట్టూ 1.6 కిలోమీటర్ల పాత్వే, అత్యాధునిక ఓపెన్ జిమ్, […]
హైదరాబాద్ లో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు నిరసన కలకలం రేపుతోంది. భాగ్యనగరంలో వాణిజ్య అవసరాల కోసం అక్రమంగా నిర్వహిస్తున్న బోరుబావులపై HYDRAA అధికారులు చేపడుతున్న వరుస కఠిన చర్యలకు వ్యతిరేకంగా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ యజమానులు, ఆపరేటర్లు ఏకమై రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అయితే ఈ నిరసనలో భాగంగా ఆపరేటర్లు ఇతర ట్యాంకర్ల రాకపోకలను అడ్డుకోవడమే కాకుండా, ట్యాంకర్లలో ఉన్న వేలాది లీటర్ల మంచినీటిని నడిరోడ్డుపై పారబోసి తమ నిరసన తెలపడం […]
హైడ్రా… ఈ పేరు వినగానే చాలామందికి ఇప్పటికీ బుల్డోజర్లు… కూల్చివేతలు… ఆక్రమణల తొలగింపులే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాలను చూస్తే హైడ్రాకు మరో ముఖం కనిపిస్తోంది. అదే… చెరువులను కాపాడే హైడ్రా… ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే హైడ్రా… వరదల ముప్పు నుంచి నగరాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్న హైడ్రా… హైదరాబాద్లో కనుమరుగవుతున్న ఓపెన్ స్పేసెస్ను తిరిగి ప్రజలకు అందించే హైడ్రా. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ… అంటే హైడ్రా. పేరు […]