విశ్వక్ సేన్.. టాలీవుడ్ లో ఒక సెల్ఫ్ ప్రమోటెడ్ యంగ్ హీరో అనే చెప్పాలి. ఆ మాట ఆ హీరో నోటే చాలాసార్లు విన్నాం. ‘నన్ను ఎవరు లేపలేదు.. నన్ను నేనే ఎత్తుకున్నా’ అని చాలా సందర్భాల్లో విశ్వక్ ప్రస్తావిచడం చూశాం. ప్రస్తుతం విశ్వక్ సేన్ అశోక వననంలో అర్జున కల్యాణం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఒక కుర్రాడికి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోతే అతని పరిస్థితి ఏంటి అనే లైన్ తో […]
సైదాబాద్ చిన్నారిపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడి రాజు ఆత్మహత్య ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. సైదాబాద్‌లోని సింగరేణి కాలనీకి చెందిన ఆరేళ్ల చిన్నారిని మానవ మృగం రాజు అత్యాచారానికి పాల్పడి దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 9 నుంచి పరారీలో ఉన్న రాజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు అత్యాచారం, హత్య చేసిన తర్వాత పోలీసు కన్నుగప్పి తిరుగుతున్న నేపథ్యంలో అతన్ని […]