ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో వింతైన సంఘటనలకు సంబంధించిన వీడియోలు చక్కర్లు దర్శనమిస్తున్నాయి. జీవితంలో మనం ఎక్కడా చూడని వింతలు, విశేషాలు చూసే అవకాశం సోషల్ మీడియాలో లభిస్తున్నాయి. అయితే కొన్ని వీడియోలు ఆలోచింపజేసే విధంగా ఉంటే మరికొన్ని కడుపుబ్బా నవ్వించేవిగా.. ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటున్నాయి. వింతైన ఆకారాంలో ఉన్న జంతువులు వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం హల్ చల్ చేస్తూనే ఉంటాయి. ఓ మేకపిల్ల అచ్చం మనిషి ముఖం పోలినట్టు ఉండటంతో జనాలు చూసేందుకు […]
మెదడులో 10 శాతాన్ని మాత్రమే వాడుకుంటున్నామని. మిగతా 90 శాతాన్ని కూడా సానబెట్టి, వాడుకుంటే మరిన్ని తెలివితేటలతో, మరింత సృజనాత్మకంగా, విజయవంతంగా మారొచ్చుననే భావన ఎంత మాత్రం నిజం కాదు. ‘ఫంక్షనల్ మాగ్నటిక్ రిజొనెన్స్ ఇమేజింగ్’ అనే సాంకేతిక పద్ధతిలో నాడీ సంబంధిత శాస్త్రవేత్తలు దీనికి సమాధానం చెప్పగలరు. ఈ పద్ధతిని ఉపయోగించి ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు మనిషి మెదడులో ఏ భాగాలు స్పందిస్తున్నాయో తెలుసుకోవచ్చు. మెదడులోని ‘అమిగ్దల’ అనే భాగం కోపం, వ్యాకులత వంటి […]