ఒకే ఒక్క సినిమాతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు హీరోయిన్ కావ్యా కల్యాణ్‌రామ్. ‘బలగం’లో పక్కింటి అమ్మాయి పాత్రలో భావోద్వేగాలను చక్కగా పలకరించి అందరి దృష్టిలో పడ్డారు.
టాలీవుడ్లో సరైన అవకాశాల కోసం ఎదురు చూస్తున్న తెలుగు నటీమణుల్లో దివి వడ్త్యా ఒకరు. ఏ స్టార్ హీరోయిన్‌కు తీసిపోని గ్లామర్‌తో అదరగొడుతోందీ బిగ్ బాస్ బ్యూటీ.
హీరోయిన్ రష్మిక ఈ మధ్య చాలా బిజీ అయిపోయింది. ఎక్కడ చూసినా సరే ఆమెనే కనిపిస్తోంది. అటు సినిమాలు, ఇటు వివాదాలతో సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. కన్నడ భామ రష్మిక.. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలోనూ వరస సినిమాలు చేస్తోంది. ఈమె నటించిన ‘మిషన్ మజ్ను’ త్వరలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్ సెటిలైపోయిందుకు అనుకుంటా.. ఫుల్ ప్లానింగ్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక […]
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండాలి అంటే.. గ్లామర్ షో చేయాల్సిందే! అన్న మాట ఎక్కువగా పరిశ్రమలో వినిపిస్తుంది. అందుకు తగ్గట్లుగానే కొంత మంది హీరోయిన్స్ అందాల ఆరబోతకు వెనకాడరు. అయితే ఈ మధ్య కాలంలో అందాల ఆరబోత సోషల్ మీడియాలో ఎక్కువైందన్న వాదన వినిపిస్తోంది. ఇక హీరోయిన్స్ కు మేం మాత్రం తక్కువ కాదన్నట్లుగా బుల్లితెర యాంకర్స్ తమ హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను చలికాలంలోనూ హీటెక్కిస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ సోయంగం అషు రెడ్డి, […]
టాలీవుడ్ లో ‘జీరో సైజ్’ బ్యూటీ అనగానే మనకు ఈమెనే గుర్తొస్తుంది. 20ల్లో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది. అప్పట్లో ఈమె పేరు చెబితే చాలు, యూత్ అంతా ట్రాన్స్ లోకి వెళ్లిపోయారు. జస్ట్ ఈమె నడుము చూసేందుకే, ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాల్ని మళ్లీ మళ్లీ చూసేవారు. చెబుతుంటే కాస్త అతిగా ఉంది గానీ ఇదే నిజం. కొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. హాట్ హాట్ ఫొటోలతో ఇన్ స్టాలో కాకరేపుతోంది. ఇప్పుడు […]
ఆమె స్వతహాగా యాంకర్.. మొన్నమొన్నటి వరకు మోడ్రన్ డ్రస్సులు, లంగా ఓణీలు వేసుకుని బాగానే కనిపించింది. ఏమైందో ఏమోగానీ సడన్ గా రూట్ మార్చేసింది. గ్లామర్ తో హీట్ పెంచేస్తూ సోషల్ మీడియాని షేక్ ఆడిస్తోంది. గత కొన్నాళ్ల నుంచి ఇన్ స్టా ఓపెన్ చేస్తే చాలు.. కుర్రాళ్లని కుదురుగా కూర్చోనివ్వకుండా చేసే శ్రీముఖి ఫొటోలే దర్శనమిస్తున్నాయి. మీలో కూడా చాలామంది వాటిని చూసి ఒక్క క్షణం మైమరిచిపోయింటారు. కాకపోతే మీరు దానికి ఒప్పుకోరు అంతే! ఇక […]
టాలీవుడ్ లోకి ఎన్నో ఆశలతో వచ్చింది ప్రముఖ హీరోయిన్ అను ఇమ్మానుయేల్. కానీ ఈ అమ్మడు అనుకున్నంత మేరకు సినిమాల్లో రాణించలేకపోతోంది. ఇప్పటికి కొన్ని చిత్రాల్లో నటించినా అనుకున్న విజయాన్ని మాత్రం అందుకోలేక పోతోంది ఈ సుందరి. ఇక చిత్ర పరిశ్రమలో అందం, అభినయంతో పాటు అన్ని పాత్రల్లో నటించే టాలెంట్ కూడా ఉండాలి. అప్పుడే విజయాలను అందుకోగలుగుతారు. ఇక ఈ హీరోయిన్ కి అన్నిఉన్నా కెరియర్ లో చెప్పుకోదగ్గ ఒక్క చిత్రం కూడా లేదు. బాల […]