సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేర్లలో వీసీ సజ్జనార్ ఒకరు. ఎక్కడ పనిచేసినా తనదైన మార్క్ చూపిస్తూ, నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఆయన.. ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా తన ప్రయాణానికి ఎమోషనల్ వీడ్కోలు పలికారు. “హైదరాబాద్ సీపీగా ఇక సెలవు తీసుకుంటున్నాను” అంటూ ఆయన చేసిన ఒక ట్వీట్, విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో సజ్జనార్ ఏం మాట్లాడారు? […]