మగాళ్లతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువ తింటాఋ. ఎవరైనా చూస్తున్నప్పుడు చేతి వేలి గోర్లతో తినే అమ్మాయిలు.. ఎవరూ లేకపోతే మాత్రం విపరీతంగా తింటారు. మగాళ్లు కూడా ఎక్కువే తింటారు. కానీ ఆడవారు మగాళ్లతో పోలిస్తే ఎక్కువ తింటారట. దీనికి 3 సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి.
ఇప్పుడు అందరి జీవితాల్లో కామన్‌గా మారిపోయింది మొబైల్ ఫోన్. ఒక్క క్లిక్‌తో ప్రపంచాన్ని మన ముందుంచే డివైజ్‌గా ఫోన్లను చెప్పొచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్స్‌ను వాడుతున్నారు. అలాంటి ఫోన్లను అమ్మాయిలు వాడకుండా ఒక గ్రామంలో నిషేధం విధించడం హాట్ టాపిక్‌గా మారింది.
ఆడపిల్లలను వర్ణించడానికి మాటలకి కొదవా? అమ్మాయిలను సృష్టితో, ప్రకృతితో, భువితో , దివితో, బంగారంతో, పక్షులతో, సమస్త జీవరాశులతో దేనితో అయినా పోలుస్తూ అద్భుతమైన కవితలు రాసేస్తారు. అయితే ఎక్కువగా అమ్మాయిలను వర్ణించే పదం ఒకటి ఉంది. అదే పదహారణాల తెలుగమ్మాయి. ఆడపిల్లలను పదహారణాల అమ్మాయి అని, పదహారణాల తెలుగమ్మాయి అని అంటూ ఉంటారు. మన పాటల రచయిత చంద్రబోస్ రాసిన.. పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో వెతుకుదాం పాట ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. […]
అమ్మాయిల పట్ల ఆకర్షితులవ్వడం, చదువుని గాలికొదిలేసి ప్రేమ పాఠాలు నేర్చుకోవడం, పరిధి దాటి ప్రవర్తించడం.. అమ్మాయిలపై లైంగిక దాడులకు పాల్పడడం వంటివి ఇప్పుడు స్కూల్ కాంపౌండ్ లోకి కూడా వచ్చేశాయి. దీంతో అభం శుభం తెలియని పసిపిల్లల్లో లైంగిక ఆలోచనలు ప్రేరేపితమవుతున్నాయి. దీనికి కారణం సినిమాలు కావచ్చు, అశ్లీల వెబ్ సైట్లు కావచ్చు, స్మార్ట్ ఫోన్లు ఏమైనా కావచ్చు. వీటి వల్ల అమ్మాయిలకు ఇష్టం లేకపోయినా ఆమెను అనుభవించాలన్న కోరిక పసి హృదయాల్లో నాటుకుపోతుంది. ఇది పెరిగి […]
ఆడవారిలో శరీరంలో జరిగే కొన్ని ప్రక్రియల వల్ల పీరియడ్స్ అవుతూ ఉంటుంది. ఆ సమయంలో మహిళలు, యువతులు అనేక రకాల సమస్యలతో బాధపడుతు ఉంటారు. నెలసరి జరిగిన రోజు కడుపులో విపరీతమైన నొప్పిగా ఉండడం, రెండు మూడు రోజులు నీరసంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక ఆ సమయాల్లో మహిళలు ఏం పని చేయలన్న శరీరంలో తగినంత శక్తి ఉండదు. రెండు మూడు రోజుల వరకు కాళ్లు లాగినట్లు కూడా అనిపిస్తుంది. ఇలా పీరియడ్స్ సమయంలో స్త్రీలు నరకాన్ని […]
ఉరుకుల పరుగుల జీవితం.. నిద్ర లేచిన దగ్గరి నుంచి గమ్యాలు, గోల్స్ అంటూ ఒత్తిడి.. ఆఫీస్ కెళ్తే వర్క్ ప్రెజర్. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేవే. రోజు మొత్తంలో కాసేపు అయినా అవన్నీ మర్చిపోయి హాయిగా గడపాలి అని ఉంటుంది. అందుకు చాలా మార్గాలు ఉన్నాయి. కొందరు పెట్స్ పెంచుకుంటారు. కొందరు ఆటలు ఆడుతుంటారు. ఇంకొందరు సోషల్ మీడియాలో మునిగి తేలుతుంటారు. కానీ, ఒంటరిగా ఉన్న మీ జీవితానికి ఒక తోడు కావాలి అని ఎప్పుడైనా […]
నేటి కాలం యువత తక్కవ కాలంలోనే ప్రేమలో పడిపోతున్నారు. ఇంటర్ లోనే ప్రేమా, గీమా అంటూ తెరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ప్రేమించడమే కాకుండా చివరికి అతనినే పెళ్లి చేసుకోవాలని ప్రతీ అమ్మాయి కోరుకుంటుందట. అసలు నేటి కాలం అమ్మాయిలు ఎలాంటి లక్షణాలు కలిగిన ఉన్న అబ్బాయిలను ఇష్టపడతారు? ముఖ్యంగా అబ్బాయిని అమ్మాయి ఏం చూసి ఇష్టపడుతుందనే పూర్తి వివరాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీ తప్పక చదవాల్సిందే. ఈ రోజుల్లోని అమ్మాయిలు చాలా ఫాస్ట్. ప్రధానంగా […]
సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావడంతో ప్రతిది కూడా ఇట్టే తెలిసిపోతుంది. ఇలా ఎన్నో రకాల వీడియోలు అందరికి చేరడంతో క్షణాల్లోనే వైరల్ గా మారుతున్నాయి. అయితే తాజాగా ఓ వీడియో సైతం నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. అదేం వీడియో అంటారా? నడిరోడ్డుపై ఇద్దరు అమ్మాయిలు పిచ్చ పిచ్చగా జుట్టు పట్టి మరీ కొట్టుకుంటున్నారు. ఈ సీన్ ను చూసిన పక్కన ఉన్న వారంత వారిని విడిపించే ప్రయత్నం చేశారు. కానీ విడిపించబోయిన వారిని […]
ఈ మద్య కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే వీడియోలూ తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవల కొందరు అమ్మాయిలు నడి రోడ్డు మీద జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్న వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సమాజంలో ఎన్ని విమర్శలు వస్తున్నా.. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునావృతం అవుతూనే ఉన్నాయి. కొంతమంది అమ్మాయిలు విధి రౌడీల్లా కొట్టుకుంటున్న వీడియో సోషల్ […]
ఐపీఎల్ అంటేనే మజాకు పెట్టింది పేరు. బ్యాట్స్‌మెన్ ఫోర్లు, సిక్సర్లు ఒకవైపు.. అందమైన అమ్మాయిలు మరోవైపు.. అబ్బో చూడడానికి ఆ థ్రిల్లింగే వేరు. గతంలో.. ఆర్సీబీ ఫ్యాన్ గర్ల్, ముంబయి ఫ్యాన్ గర్ల్స్ బాగా ఫేమస్ అయ్యారు. వారు స్టేడియంలోకి అడుగుపెడితే చాలు.. కమేరాలన్నీ వారినే క్యాప్చర్ చేసేవి. మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకులకు ఈ ఘటనలు కనువిందుగా అనిపిస్తుంది. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఇలాంటివి చాలానే చూశాం.. చూస్తున్నాం కూడా. అయితే ఈ ప్రక్రియలో ఎక్కువసార్లు […]