ఖమ్మం యువకుడు, డాక్టర్ హర్షవర్ధన్ మరణం పట్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, నెటిజన్స్ అందరూ భావోద్వేగానికి గురవుతున్నారు. అతని గురించి చదువుతుంటే, వింటుంటే ఇంత మంచి మనిషా అని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అంతలా అందరి హృదయాలను గెలుచుకున్న హర్షవర్ధన్ గురించి అతని స్నేహితురాలు సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చనిపోయే ముందు తనకు కాల్ చేశాడని.. కానీ లిఫ్ట్ చేయలేదని ఆమె బాధపడ్డారు.
గర్ల్‌ఫ్రెండ్ లేదని బాధపడే సింగిల్స్‌కు గుడ్ న్యూస్. తమకూ ఓ స్నేహితురాలు ఉంటే బాగుంటుందని అనుకునే వారి బాధలు ఇక తీరిటన్లే. ఓ చోట అందమైన గర్ల్ ఫ్రెండ్స్‌ను అద్దెకు తీసుకోవచ్చు. మిగిలిన వివరాలు..
ప్రేమించిన అమ్మాయితో గొడవ పడ్డ ఓ 28 ఏళ్ల డాక్టర్.. ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారుకు నిప్పంటిన ఘటన తమిళనాడులోని కాంచీపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ధర్మపురికి చెందిన కవిన్ గత ఏడాది కాంచీపురంలోని ఓప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ఓ ప్రైవేటు ఆసుప్రతిలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. అయితే అదే కాలేజీకి చెందిన కావ్యను ప్రేమించాడు. మనస్పర్థల కారణంగా గత కొన్ని రోజులుగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. దీంతో అతడు డిప్రెషన్ లోకి […]
ప్రేమలో ఉన్నపుడు ప్రేమించిన వారితో కలిసి తిరగాలని, ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అందరికీ ఉంటుంది. అయితే, తాహతను బట్టి కొంతమంది లాంగ్ డ్రైవ్‌లు, విదేశీ టూర్లకు వెళుతూ ఉంటారు. ప్రియురాలితో లాంగ్ డ్రైవ్ వెళ్లటానికి, విదేశీ పర్యటనలు చేయటానికి డబ్బులు లేని వారు.. లోకల్‌గానే ఏదో ఒక వీధి పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఇదంతా కొంతమంది విషయం.. ఇంకొంత మంది నచ్చిన వారితో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లటానికి డబ్బులు లేకపోతే దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ […]
ప్రేమ విషయంలో అబ్బాయి అయినా, అమ్మాయి అయినా నిజాయితీగా ఉండాలి. ఏదో టైం పాస్ కోసం ప్రేమించినట్టు నటించడం, సందు చూసుకుని వాడేసుకోవడం, ఆ తర్వాత వదిలేయడం లాంటివి చేయకూడదు. ఇక అమ్మాయిలైనా గిఫ్ట్ ల కోసం, లిఫ్ట్ ల కోసం.. అందాక తాత్కాలిక బాయ్ ఫ్రెండ్ అంటూ అవసరాలకు మగాడ్ని వాడుకుని వదిలేయడం వంటి పనులు చేయకూడదు. వాడుకోవడానికి అయితే మార్కెట్ లో పనికిమాలిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నిజాయితీగా ప్రేమించే వారు […]
Ram: టాలీవుడ్ లో ఉన్న పెళ్లికి సిద్ధంగా ఉన్న మోస్ట్ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లో ఒకరు రామ్ పోతినేని. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రామ్.. త్వరలోనే ఓ పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్యకాలంలో తెలుగులో స్టార్ హీరోల పెళ్లి ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఏ హీరో ముందుగా పెళ్లి కబురు చెబుతాడా అని చూస్తున్నారు. ఈ క్రమంలో ఇంతకాలం వినిపించని రామ్ పేరు […]
ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోవాల్సింది పోయి వారి ఇష్టానికి వ్యతిరేకంగా సహజీవనం మొదలుపెట్టారు. ఆ సహజీవనం కాస్తా మూడు రోజుల ముచ్చటగా మారింది. ప్రియుడు చేసిన పనికి ఆ యువతి భయపడిపోయి చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అహ్మదాబాద్, నరోడా ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల తేజల్ థాకొరే అదే ప్రాంతానికి చెందిన అజయ్ థాకొరేతో ప్రేమలో పడింది. పెద్దల […]
నిద్రలేచిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఎన్నో వింత దృశ్యాలు, విపరీత పోకడలు చూస్తుంటారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే విషయం మాత్రం మిమ్మల్ని రేసుగుర్రంలో అల్లు అర్జున్ స్టైల్ లో ‘దేవుడా’ అనేలా చేస్తుంది. అవునండి ఆ నమ్మకం మాకుంది. Boys hostel ki gf ni bag lo yeskoni pothunte dorikesaadu 😂 pic.twitter.com/yNYBWH7V7e — AlluBablooAADHF 😎🔥🪓 (@AlluBablooAADHF) February 4, 2022 అసలు సంగతి ఏంటంటే.. ఓ బాయ్స్ హాస్టల్ వద్ద […]