వాహనం నడుపుతున్న ప్రతి ఒక్కరూ ఈ వార్తను తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే, ఇప్పటివరకు టోల్ గేట్ అనగానే కేవలం ఫాస్టాగ్ బ్యాలెన్స్ లేదా టోల్ ట్యాక్స్ కట్ అవ్వడం మాత్రమే మనకు తెలుసు. కానీ, ఇక నుంచి మీ వెహికల్కు ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది కూడా టోల్ గేట్ దగ్గరే ఇట్టే తెలిసిపోతుంది. ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోకుండా రోడ్డెక్కే వాహనదారులకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకు అసలు […]