ఇంటి పని చేసినందుకు రూ. 1.75 కోట్లు. అంతేనా నెల నెలా ఆమెకు 43 వేలు, ఆమె ఇద్దరు పిల్లలకు 86 వేలు. మొత్తం మీద నెలకు రూ. లక్షా 30 వేలు ఇవ్వాలి. అంత కాస్ట్లీ పని మనిషా అని అనుకుంటున్నారా? నిజమే ఒకటి, రెండు కాదు ఏకంగా 25 ఏళ్ళు పని చేసింది. పెళ్లి చేసుకుని ఒక మనిషికి, ఆ మనిషి ఇంటికి జీతం లేని పని మనిషి అయ్యింది. ఇన్నాళ్లకు ఆమె కష్టాన్ని గుర్తించి ఆమెకు 25 ఏళ్ళు చేసిన చాకిరీకి వేతనం ఇవ్వాలని, నెలకి మెయింటెనెన్స్ కింద లక్షా 30 వేలు ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
శిఖర్ ధావన్ గత కొంత కాలంగా టీమిండియాలో చోటు కోల్పోయి.. భార్య వల్ల కెరీర్ నాశనం అయ్యే స్టేజ్ కి వచ్చాడు. భార్య ఆయేషాతో విడాకుల తర్వాత.. దినేష్ కార్తిక్ లాగే ధావన్ కూడా మోసపోయాడా అని అనుకుంటున్నారు అభిమానులు. దాంతో భార్య వల్ల ధావన్ కెరీర్ ముగిసిపోబోతోందా? అన్న ప్రశ్న తాజాగా వినిపిస్తోంది.
ఇమ్రాన్ ఖాన్.. పాకిస్తాన్ అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక గత కొన్ని రోజులుగా.. అతడికి సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. ఇమ్రాన్ ఖాన్.. ఓమహిళతో మాట్లాడిన సంభాషణలు లీకవ్వడంతో.. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక రాజకీయాల సంగతి పక్కన పెడితే.. తాజాగా మరోసారి ఇమ్రాన్‌ఖాన్ పేరు తెర మీదకు వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య.. మూడో వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో […]
ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న భార్య భర్తల లిస్ట్ కోసం గూగుల్ సర్చ్ చేస్తే.. దానిలో నటుడు సంపత్ రాజ్ పేరు తప్పనిసరిగా కనిపిస్తుంది. మిర్చి సినిమాతో ఎంతో పాపులర్ అయిన ఈ నటుడు, ప్రముఖ నటి శరణ్య భార్య భర్తలని.. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారని గతంలో బోలేడు వార్తలు వచ్చాయి. వీటిపై టీవీ షోలో క్లారిటీ ఇచ్చాడు సంపత్ రాజ్. తామిద్దరం మంచి స్నేహితులమని.. ఎవరో తమ గురించి తప్పుడు వార్తలు రాశారని పేర్కొన్నారు. ప్రస్తుతం […]
వివాహం అంటే.. ఇద్దరు మనుషులనే కాదు.. రెండు కుటుంబాలను ఒక్కటి చేస్తుంది. మనిషి జీవితంలో చావు, పుటుకలు ఒక్కసారే వస్తాయి. అలానే వివాహం కూడా జీవితంలో ఒక్కసారే అని భావించేవారు. అయితే రోజులు గడుస్తున్న కొద్ది.. ఈ అభిప్రాయం మారుతూ వచ్చింది. జీవిత భాగస్వామితో ప్రయాణం సజావుగా సాగితే.. సరి. లేదంటే విడాకులు తీసుకోవడం.. నచ్చిన మరో వ్యక్తిని వివాహం చేసుకోవడం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారింది. తాజాగా ఇలా రెండో వివాహం చేసుకుంటున్న వారి జాబితలో […]
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని ఆగంతకులు కాల్పులు జరిపారు. ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా రెహమ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘ఆదివారం నా మేనల్లుడి వివాహానికి హాజరై కారులో తిరిగి వస్తుండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు నా కారుపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ సంఘటన జరిగిన సమయంలో కారులో నా వ్యక్తిగత కార్యదర్శి, డ్రైవర్ ఉన్నారు’ అని తెలిపారు. […]
ఓ మహిళ వివాహం అయిన రెండు రోజులకే తన భర్త మాజీ భార్యకు కిడ్నీ దానం చేసి పెద్ద మనసు చాటుకుంది. ఇప్పుడు తామిద్దరం కిడ్నీ సిస్టర్స్ అయ్యాం అని చెప్తోంది. ఫ్లోరిడాకు చెందిన జిమ్, మైలాన్ మెర్తే దాదాపు రెండు దశాబ్దాల క్రితం విడాకులు తీసుకున్నారు. అయినప్పటికి పిల్లలను కలిసి పెంచడంతో వారిద్దరు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇక భార్య నుంచి విడిపోయిన తర్వాత జిమ్‌కు డెబ్బీ నీల్-స్ట్రిక్‌ల్యాండ్‌తో పరిచయం ఏర్పడింది. గత పదేళ్లుగా వారు […]