ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజ్ రావాలన్నా ఆయా జానర్స్ లో ఎక్కువ సినిమాలు చేస్తుంటారు హీరోలు. కానీ.. కొంతమందికి మాత్రమే కటౌట్, స్మైల్ బట్టి.. ఇమేజ్ వచ్చేస్తుంటుంది. ముఖ్యంగా కెరీర్ ఆరంభంలో ఎవరైనా ముందుగా లవ్ స్టోరీస్ చేసి, ఆ తర్వాత మాస్ సినిమాల వైపు అడుగులేస్తుంటారు. ప్రత్యేకంగా లవర్ బాయ్ ఇమేజ్ కోసం ట్రై చేస్తుంటారు. కానీ.. కొంతమందిని చూడగానే లవర్ బాయ్ ట్యాగ్ ఇచ్చేయాలని అనిపించేస్తుంది. అలాంటి హీరోలలో అబ్బాస్ ఒకరు. అవును.. అబ్బాస్ లవర్ […]