సినిమా హీరోలకు, హీరోయిన్లకు డూప్ లు ఉండడం మామూలే. నటించమంటే నటించగలరు గానీ కొన్ని కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించడం అంటే సున్నితంగా ఉండే హీరోలకు, హీరోయిన్లకు కష్టం. బాహుబలిలో అనుష్క నటించిన కొన్ని సన్నివేశాల్లో మనకు కనిపించేది అనుష్క కాదు. వేరే హీరోయిన్. ఆ హీరోయిన్ కూడా దూరం నుంచి చూస్తే అచ్చం అనుష్కలానే ఉంటుంది. ఆ హీరోయిన్ ఎవరంటే?
కొన్ని రోజుల క్రితం టీమిండియా క్రికెటర్ ఉమేష్ యాదవ్ దారుణంగా మోసపోయిన సంగతి తెలిసిందే. ఉమేష్ యాదవ్ స్నేహితుడే అతడిని ఓ ఫ్లాట్ విషయంలో మోసం చేశాడు. ఉమేష్ యాదవ్ తన మేనేజర్‌గా స్నేహితుడు శైలేష్ థాకరేను నియమించుకోగా.. అతడు ఓ ఫ్లాట్ విషయంలో ఉమేష్ యాదవ్‌ను మోసం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో క్రికెటర్ భార్య ఇలా మోసపోయిన వారి జాబితాలో చేరింది. వ్యాపారం పేరు చెప్పి ఇద్దరు హైదరాబాదీలు.. టీమిండియా క్రికెటర్ భార్యను […]
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో బయటపడ్డ నకిలీ కొవిడ్ టీకా శిబిరాల బాధితులు దాదాపు 2 వేల మందికి పైగా ఉంటారని అధికారులు తేల్చారు. ఈ క్యాంపులపై ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదవగా, ఓ మహిళ సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా బాధితులకు ఈ ముఠా సెలైన్ లేదా ఉప్పునీటి వ్యాక్సిన్లు ఇచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ముంబయిలో మొత్తంగా 9 నకిలీ టీకా క్యాంపులు జరిగినట్లు., ఆ క్యాంపులను ఎనిమిది మంది సభ్యుల ముఠానీ […]