“క్రీడా ప్రపంచంలో ఒక లెజెండ్ నడిచిన బాటలో ఇప్పుడు వారి తనయులు కూడా అడుగులు వేస్తున్నారు. ఒకనాడు ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో గుబులు పుట్టించిన ‘నజఫ్గఢ్ నవాబ్’ వీరేంద్ర సెహ్వాగ్ డాషింగ్ స్టైల్ మీకు గుర్తుండే ఉంటుంది! సరిగ్గా అదే అగ్రెషన్, అదే టాలెంట్తో ఇప్పుడు తెరపైకి వస్తున్నాడు ఆయన కొడుకు! అసలు విషయంలోకి వెళితే…” “విశాఖపట్నం వేదికగా జరగనున్న ప్రెస్టీజియస్ ‘వినూ మన్కడ్ ట్రోఫీ 2026’ కోసం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) […]
న్యూ ఇయర్ వేడుకలను తన ఫ్యామిలీలో జరుపుకోవడానికి ఇంటికి వెళ్తున్న రిషభ్ పంత్.. కారు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. యాక్సిడెంట్ లో తీవ్రగాయాల పాలైయ్యాడు పంత్. దాంతో రూర్కీలోని ఆస్పత్రిలో అతడిని అడ్మిట్ చేశారు. అక్కడే అతడికి చికిత్స జరుగుతోంది. అయితే రిషభ్ పంత్ ను మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలిస్తున్నట్లు డెహ్రడూన్ క్రికెట్ అసోషియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ ప్రముఖ న్యూస్ ఛానల్ కు తెలిపారు. ప్రస్తుతం అతడు డెహ్రడూన్ లోని […]