దొంగ నా కొడుకు టు DNK సెన్సార్ తిప్పలు రవితేజ రిలీజ్ చేసిన మోస్ట్ చిల్లర్ ట్రైలర్ అప్పులు తీర్చడానికి క్రేజీ దొంగతనం కథ జనరల్‌గా యూట్యూబ్‌లో రీల్స్, షార్ట్స్ చూస్తూ.. ‘అరేయ్ వీడెవడ్రా బాబు భలే నవ్విస్తున్నాడు’ అనుకునే లోపే, సైలెంట్‌గా థియేటర్లలోకి దూరి హీరో అయిపోయాడు మౌళి లిటిల్ హార్ట్స్ తో ఆల్రెడీ ఒక హిట్ కొట్టేసిన మనోడు.. ఇప్పుడు రెండో సినిమాతో వస్తున్నాడు. సినిమా పేరు మొదట ‘దొంగ నా కొడుకు’ అని […]