తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ సినిమా ఇవాళ అగస్టు 14న విడుదలైంది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. 8 వారాల తరువాత అంటే అక్టోబర్ రెండో వారంలో ఓటీటీ విడుదల కానుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ సినిమా భారీ అంచనాల మధ్య ఇవాళ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. […]
భారీ అంచనాలతో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా రేపు ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు ఉమైర్ సంధూ రివ్యూ ఎలా ఇచ్చాడు. ఎన్ని కోట్లు వసూలు చేయవచ్చనే వివరాలు తెలుసుకుందాం. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇది రజనీ కెరీర్‌లో 171వ సినిమా. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందనే అంచనాలు గట్టిగా ఉన్నాయి. రేపు అంటే ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న […]