తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ సినిమా ఇవాళ అగస్టు 14న విడుదలైంది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. 8 వారాల తరువాత అంటే అక్టోబర్ రెండో వారంలో ఓటీటీ విడుదల కానుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ సినిమా భారీ అంచనాల మధ్య ఇవాళ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. […]