ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ నేనేంటో చూపిస్తా అంటూ సినిమా ఛాన్సుల కోసం వెల సంఖ్యల్లో స్టూడియోల వెంట తిరుగుతుంటారు ఔత్సాహిక కళాకారులు. అలాంటి వాళ్లను కొంతమంది బ్రోకర్లు దారుణంగా మోసం చేస్తుంటారు.
ఈజీ మనీ కోసం కొంతమంది కేటుగాళ్లు ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారి ప్రాణాలు పోయినా.. తమకు డబ్బు వస్తుందంటే దేనికైనా సిద్దపడుతున్నారు.
డబ్బుకు లోకం దాసోహం అంటారు.. ఈ మద్య కాలంలో డబ్బుకి ఇచ్చే విలువు మనుషులకు ఇవ్వడం లేదు. డబ్బు కోసం బంధాలు, బంధుత్వాలను కూడా లేక్కచేయడంలేదు. సొంతవాళ్లనే దారుణంగా మోసం చేస్తున్నారు.
దేశంలో ఆర్థిక మోసాలు జరుగుతూనే ఉన్నాయి. దేశీయ బ్యాంకుల వద్ద పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని, ఆ తర్వాత ఎగ్గొట్టి.. విదేశాలకు పారిపోయిన బడా వ్యాపార వేత్తలున్నారు.అలాగే సామాన్యుడి డబ్బును కాజేసి, వారిని ముంచేస్తున్న కంపెనీలున్నాయి. వాటిల్లో చిట్స్ ఫండ్ కంపెనీలే అధికం. అలా మోసానికి పాల్పడిన ఓ కంపెనీ యజమానికి చారిత్రాత్మక శిక్షనే వేసిందో కోర్టు
జల్సాలు, విలాసాల కోసం నేటి యువత పెడదోవ పడుతోంది. ఈజీ మనీ కోసం మోసాలు, దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతుంది. దీని కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. నేర ప్రవృత్తిలో ఆరి తేరుతున్నారు. సామాన్యుడూ కాదూ ఓ చిన్నపాటి సెలబ్రిటీ మోసాలకు పాల్పడి.. పోలీసులకు చిక్కాడు.
సాధారణంగా మోసగాళ్ల పని పట్టడం పోలీసుల విధి. కానీ కేటుగాళ్లు.. తెలివి మీరడంతో.. ప్రస్తుతం మోసగాళ్ల చేతిలో పోలీసులు కూడా బాధితులవుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను నమ్మి.. సుమారు 2 కోట్ల రూపాయలు మోసపోయాడు నంద్యాలకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్. దాంతో సదరు కానిస్టేబుల్ లెటర్ రాసి పెట్టి అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆ వివరాలు.. ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా బేతంచర్లలో కోర్టు […]
ప్రపంచంలో ఎక్కడా బతకాలన్న కావాల్సిందీ డబ్బు. దీనితో ఏదైనా కొనచ్చు. ఏదైనా చేయచ్చు. ఏ సంబంధమైనా కలవాలన్నా, చెడిపోవాలన్నా డబ్బుకే సాధ్యం. జీవితంలో డబ్బు కీలకం కాబట్టే దాన్ని సంపాదించేందుకు పొద్దున్న లేచి దగ్గరి నుండి ఉరుకులు పరుగులు పెడతాం. సంపాదించిన సొమ్ముతో ఇల్లు, స్థలాలు, పొలాలు, బంగారం కొనడం చేస్తాం. కానీ అదే సొమ్మును రెండింతలు చేసుకోవాలన్న ఆశతో మన దగ్గర ఉన్న సొత్తు అంతా వడ్డీ కింద ఇతరులకు ఇస్తుంటాం. వాళ్లు ఇస్తే సరే, […]
స్టీల్ ప్లాంటా? షిప్ యార్డా? ఏష్ యార్డా? జింకా? బంకా? అని బొక్కులోది నాలుగైదు కంపెనీ పేర్లు చెప్పి.. ఉద్యోగం పేరుతో మోసాలు చేసే సమోసా గాళ్ళు చాలా మందే ఉంటారు. ఉద్యోగం ఎందులో కావాలో చెప్పండిరా బాబూ. మీకు ఉద్యోగం ఇప్పిస్తానంటే నమ్మరేటి మీరు? ఏటి నమ్మరా మీరు. నాకు పెద్ద పెద్దోళ్ళందరూ పరిచయం ఉన్నార్రా బాబూ.. అని చెప్పి డబ్బులు తీసుకుని జంప్ అవుతారు. ఈ భూ పెపంచకంలో మనుషుల్ని ఈజీగా మోసం చేయడానికి […]
బాలీవుడ్ శృంగారతార సన్నీలియోన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హూస్ట్ చేస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పరిచయం అయిన ఈ బ్యూటీ తర్వాత జిస్మ్ 2 చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా సక్సెస్ కాకపోయినా ఐటమ్ సాంగ్స్ తో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. తెలుగు లో కరెంట్ తీగ, గరుడ వేగ తర్వాత ఇటీవల విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ చిత్రంలో నటించింది. తాజాగా ఓ […]
నేటికాలంలో కొందరు కేటుగాళ్లు ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నారు. ఈ ప్రేమ పేరుతో దారుణంగా మోసపోతున్న యువతులకు సంబంధించి..నిత్యం అనేక వార్తలు వస్తున్నాయి. అయిన కొందరు అమ్మాయిలు.. మాయగాళ్ల మాటల నమ్మి వారి ఉచ్చులో పడి జీవితాన్ని కోల్పోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఓ యువతి దారుణంగా మోసం చేశాడు. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. నువ్వు లేకుంటే బతకనని నమ్మించాడు. దీంతో ఆ వ్యక్తి చెప్పిన మాయ మాటలు నమ్మిన యువతి.. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వ్యక్తితో […]