వారాయ్ అంటూ భయపెట్టి మరీ మెప్పించిన సూపర్ హిట్ సినిమా గుర్తుందా. ఈ సినిమా ఇప్పటికే ఓ సెన్సేషన్. ఇదే సినిమాలో బాలనటిగా మెప్పించిన ఆ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది కూడా. ఎవరా నటి, ఏ సినిమానో గెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారా..ఆ వివరాలు మీ కోసం. దక్షిణాదిలోని సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి చంద్రముఖి. ఈ సినిమా అప్పట్లో తమిళ, తెలుగు భాషల్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. వారాయ్ అంటూ ఎంత భయపెట్టాలో […]
సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్టైల్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. తాజాగా విడుదలైన జైలర్ సినిమా థియేటర్లలో బజ్ క్రియేట్ చేస్తోంది. తలైవా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఢిల్లీ మెట్రో రైల్లో చంద్రముఖి వేషంలో ఓ యువతి హల్‌చల్ చేసిందంటూ గత కొద్ది రోజులుగా ఓ వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. స్థానిక మీడియా దగ్గరనుంచి నేషనల్ మీడియా వరకు అన్ని మీడియా సంస్థలు దీనిపై కథనాలు ప్రచురించాయి. అయితే, ఈ వీడియో సోషల్ మీడియా ఫేమ్ కోసం చేసింది కాదట. ఓ యాడ్ ఫిల్మ్ కోసం చేసిందట. గత కొద్దిరోజులుగా వైరల్ అవుతున్న వీడియోపై నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనిజింగ్ […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ సీజన్ 5 ఎంత స్పెషల్ గా నిలిచిందో అందరికి తెలిసిందే. విన్నర్స్ విషయం పక్కన పెడితే.. ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ సీజన్ 5లో మంచి నేమ్ ఫేమ్ సంపాదించుకుంది. అలాగే సీజన్ 3లో ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి కంటెస్టెంట్‌గా పాల్గొంది. అయితే.. ప్రియాంక సింగ్ అందంతో పాటు అందమైన గేమ్ ప్లేతో ఆకట్టుకొని ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. దాదాపు బిగ్ బాస్ హౌస్ లో 13 వారాల […]