భారతీయ చిత్ర పరిశ్రమలో మరోసారి IT సోదాలు కలకలం రేపాయి. ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్, ఆమె మామ ప్రొడ్యూసర్ వషు భగ్నాని, నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్ లక్ష్యంగా ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ముంబైలోని వీరి నివాసాలతో పాటు కార్యాలయాలు కలిపి మొత్తం 12 ప్రాంతాల్లో ఈ తనిఖీల ప్రక్రియ కొనసాగుతోంది. షూటింగ్స్, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ ,ప్రొడక్షన్ ఖర్చుల ముసుగులో భారీ ఎత్తున నిధులను విదేశాలకు అక్రమంగా తరలించారనే పక్కా సమాచారంతో […]