ఆగ్నేయ బల్గేరియాలో భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఊహించని రీతిలో కమ్మేసిన పొగమంచు కారణంగా నేషనల్ హైవేపై ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదాని వెనుక ఒకటి అలా సుమారు 50 పైగా వాహనాలు అతి వేగంతో ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 10 మంది మృతి చెందగా 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మంగళవారం […]