ఫిల్మ్ డెస్క్- సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమాలకు పండగ వచ్చేసింది. కేవలం ఒక్క పండగే కాదు, ఒకేసారి రెండు పండగలు. ఒకటి ఈ రోజు మహేష్ బాబు పుట్టిన రోజు కావడం ఆయన ఫ్యాన్స్ కు పండగైతే, ఈ సందర్బంగా సర్కారు వారి పాట సినిమా నుంచి బ్లాస్టర్ ను విడుదల చేయడం అభిమానులకు పెద్ద పండగని చెప్పాలి. మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ […]