దంపతులంటే ఆహా ఎంత చక్కగా ఉన్నారురా అని అనిపించుకోవాలి. అంతేగాని పబ్లిక్ లో పిచ్చి వేషాలు, రొమాన్సులు, పిచ్చి స్టంట్లు వంటివి చేస్తే సమాజం చూస్తూ ఊరుకోదు. ఇంట్లో ఎన్ని వేషాలు వేసినా ఎవరూ అడగరు. కానీ ఒక్కసారి ఇంట్లోంచి బయటకు వచ్చాక బాధ్యతగా ఉండాలి. లేకపోతే చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా ఓ జంట బైక్ పై వెళ్తూ పాడుపని చేశారు. తమ ముందు పిల్లాడు ఉన్న సంగతి మర్చిపోయి ప్రవర్తించారు.
పొలం గట్లు అంటే ఎలా ఉంటాయో మనకి తెలుసు. రోడ్లు సాఫీగా ఉండవు. అలాంటి మట్టి రోడ్ల మీద బైక్ ని 100 స్పీడ్ లో నడపడం అనేది చాలా కష్టం. అందులోనూ ఒకసారి యాక్సిడెంట్ జరిగి చావు అంచుల వరకూ వెళ్లి వచ్చిన వారు ఆ స్పీడ్ లో వెళ్లాలంటేనే భయపడతారు. కానీ సాయిధరమ్ తేజ్ మాత్రం విరూపాక్ష సినిమాలోని రిస్కీ బైక్ సీక్వెన్స్ లో భాగంగా బైక్ ని నడిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారు. ఇక అటు రాజకీయాల్లోనూ తనదైన దూకుడుతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇటు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే చిత్రంలో చేస్తున్నారు. పవన్ పొలిటికల్ కార్యక్రమాల్లో బిజీగా ఉండటం కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. […]
నేటికాలంలో కొందరు యువత ప్రేమ పేరుతో శృతి మించి ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులకు కాలేజి వెళ్తున్నామంటూ చెప్పి పార్క్ ల్లోకి వెళ్లి అసభ్యకరమైన పనులు చేస్తుంటారు. మరి కొందరు అయితే జనాలు ఉన్నారు అనే సంగతి మరిచి ఏకంగా రోడ్లపైన, పబ్లిక్ ప్రాంతాల్లో శృతి మించి ప్రవర్తిస్తారు. తాజాగా ఓ ప్రేమ జంట అలానే అతిగా ప్రవర్తించింది. హద్దులు మీరి బైకుపై ముద్దులు పెట్టుకుంటూ ప్రయాణించారు. అటుగా వెళ్తున్నారు వారు ఆ దృశ్యాన్ని వీడియోలో చిత్రికరించి.. సోషల్ మీడియాలో […]