బిగ్బాస్ తెలుగు సీజన్ 9 మూడో వారం ఎలిమినేషన్ సమీపించింది. అందరూ ఊహిస్తున్నట్టుగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందో లేదో ఇంకా క్లారిటీ లేకపోయినా ఈ వారం డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కంటెస్టెంట్లు ఉన్నారని తెలుస్తోంది. సేఫ్ జోన్లో ఎవరున్నారు, ఎవరు హౌస్ నుంచి బయటకు రానున్నారో తెలుసుకుందాం. బిగ్బాస్ తెలుగు సీజన్ 9లో ప్రస్తుతం ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ మద్య పోరు రసవత్తరంగా నడుస్తోంది. మొదటి రెండు వారాలు కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ, కామనర్ మనీష్ […]