బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ ప్రియా శెట్టి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు క్యూట్ అని పొగిడి..ఇప్పుడామె గొంతుకపై ట్రోలింగ్ చేయడం పట్ల బాధపడుతున్నారు. ఆసలేం జరిగింది. పూర్తి వివరాలు మీ కోసం. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో తొలిసారిగా సెలెబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఉన్నారు. అగ్నిపరీక్ష కార్యక్రమం ద్వారా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు బిందుమాధవి, నవదీప్, అభిజీత్‌లు వివిధ టాస్క్‌లు, పరీక్షల ద్వారా ఆరుగురిని ఎంపిక చేసి బిగ్‌బాస్ […]