శర్వానంద్ భోగి రిలీజ్ వాయిదా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటన నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ యాక్షన్ జాతర మొదలవుతుందని ఎదురుచూస్తున్న సినీ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. యంగ్ హీరో శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ విడుదల వాయిదా పడింది. నిజానికి ఈ చిత్రం నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయాల్సి ఉంది. కానీ […]