గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ, సీనియర్ నటులు సత్యనారాయణ, చలపతిరావు లాంటి సినీ దిగ్గజాలు కన్నుమూయడంతో ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. తెలుగు, తమిళ స్టార్ రైటర్ భూపతి రాజా తండ్రి, ప్రముఖ రచయిత బాల మురుగన్ కన్నుమూశారు. బాలమురుగన్ తమిళ, తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ చిత్రాలకు కథలు అందించారు. ఇండస్ట్రీలో మంచి రచయితగా పేరు […]