ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక విశ్లేషణ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలం మరింత పుంజుకుందని ఆయన స్పష్టం చేశారు. ఇటు పట్టణాల్లోనూ, అటు పల్లెల్లోనూ కూటమి ప్రభంజనం సృష్టించిందని సీఎం వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తిరుగులేని ఆధిక్యాన్ని కనబరిచిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక ఎన్నికల్లో కూటమి ఓట్ల […]