హైదరాబాద్ మీర్పేట్ పరిధిలోని ధాతు నగర్లో జరిగిన ఓ మహిళ హత్య కేసు ఇప్పుడు నగర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. పట్టపగలే ఎవరూ గుర్తుపట్టకుండా నిందితుడు హెల్మట్ ధరించి మరీ మహిళను అతి కిరాతకంగా హత్య చేసిన ఈ ఘటన వెన్నులో వణుకు పుట్టించేలా చేస్తోంది. మొత్తానికి ఈ కేసును 24 గంటల్లోనే చేదించిన పోలీసులు ఎట్టేకేలకు నిందితుడు రాజ్ కుమార్ ను అరెస్ట్ చేసి సంచలన నిజాలు వెల్లడించారు..? నిందితుడు ఆ మహిళను ఎందుకు […]