విజయం అందరికి ఊరికే రాదు. ఎంతో శ్రద్ధ, క్రమశిక్షణతో సాధించుకోవాలి. చాలా కొద్దిమందికి సులువుగా సక్సెస్ అందుతుంది. వరుస ఫెయిల్యూర్ తర్వాత డిప్యూటీ కలెక్టర్ స్థాయికి చేరుకున్న యువతి సక్సెస్ స్టోరీ చూద్దాం.
హైదరాబాద్- జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్నఆర్ ఆర్ ఆర్ సినిమాలో రాంచరణ్ తో కలిసి నటిస్తున్నారాయన. అంతే కాదు మరో రెండు మూడు ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లబోతున్నాయి. ఇటువంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆరే మళ్లీ పూర్వ వైభవం తేగలరని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర […]