ఏపీలో స్థానిక పోరు వేడి ఒక్కసారిగా తారస్థాయికి చేరింది. గ్రామాల్లో సర్పంచ్ పీఠాన్ని దక్కించుకునేందుకు నాయకులు సమరానికి సై అంటుండగా, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ను వేగవంతం చేస్తూ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ప్రచార హడావుడి, నామినేషన్ల వేడి నడుమ గ్రామ స్వరాజ్య పోరుకు ఎలక్షన్ కమిషన్ బిగ్ అప్డేట్ ఇచ్చింది. పల్లెల్లో తమ ప్రజాదరణను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు ఏంటి? ఈసారి ఓటర్లకు ఇచ్చిన ప్రత్యేక వెసులుబాట్లు ఏమిటి? ఏయే తేదీల్లో […]