పవన్ కళ్యాణ్ నటించిన హరిహల వీరమల్లు సినిమా ఇప్పుడు ఓటీటీలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. సినిమా మిస్ అయిన అభిమానులు ఇక ఓటీటీలో వీక్షించవచ్చు. ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అనేది తెలుసుకుందాం. జాగర్లమూడి క్రిష్-జ్యోతికృష్ణ తెరకెక్కించిన పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన కీలకమైన అప్డేట్ విడుదలైంది. జూలై 24న ధియేటర్ రిలీజ్ ద్వారా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బిగ్ డిజాస్టర్‌గా నిలిచింది. అటు కధ, దర్శకత్వం, […]