తెలంగాణ పోలీస్ బాస్‌ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిపాలనలో, ముఖ్యంగా శాంతిభద్రతల విభాగంలో భారీ ప్రక్షాళనకు తెరలేపుతూ ఏకంగా 11 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అందరి కళ్లు ఉన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కుర్చీలో కొత్త అధికారి అడుగుపెట్టబోతున్నారు. ఇంతకీ వీసీ సజ్జనార్ ఎక్కడికి బదిలీ అయ్యారు? హైదరాబాద్ కొత్త సీపీ ఎవరు? కీలక […]