మనిషి తను చేసిన డబ్బుకు తానే దాసోహం అనే పరిస్థితి ఏర్పడింది. ఈ కాలంలో.. డబ్బెవరికి చేదూ అన్నట్టు ఆ డబ్బుకోసం ఏ గడ్డి తినడానికైనా వెనుకాడని పరిస్థితి నెలకొంది. మరి అలాంటి డబ్బు కట్టలు కట్టలు ఓ కాలువలో కొట్టుకొస్తే.. ఇది చూసే వారు కలా నిజమా అనే సందిగ్ధంలో పడిపోతారు. ఇది మాత్రం నిజం కట్టల కొద్ది రెండువేల రూపాయల నోట్లు ఓ సరస్సులో తేలుతూ కనిపించాయి. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని ఓ సరస్సులో […]