మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు ఆదాయ పన్ను శాఖ అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. గత కొంత కాలంగా ఎన్సీపీకి ఐటీ ఈడీ తాజాగా షాకుల మీద షాకులు ఇచ్చాయి. ఇప్పటికే మాజీ హోంమంత్రిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే మరోసారి పంజా విసిరారు. ఎన్సీపీ నుంచి మహారాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ కు హైఓల్టేజ్ షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన ఆస్తులను భారీగా అటాచ్ చేశారు ఐటీశాఖ అధికారులు. […]