‘ఏఐ’ వచ్చింది, ఇక మనుషుల ఉద్యోగాలన్నీ పోయాయి, ఇక భవిష్యత్ మొత్తం ఏఐ యే అంటూ గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఒకటే ప్రచారం జరిగింది. ఈ హైప్‌ను నమ్మి ఎన్నో దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపించేశాయి. కానీ, ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ఏఐ కన్నా మనుషులే మిన్న అని ఆ కంపెనీలకు ఆలస్యంగానైనా జ్ఞానోదయం అయింది. తాము తొలగించిన పాత ఉద్యోగులను మళ్లీ తిరిగి రమ్మంటూ ఇప్పుడు ఆ […]