దేవర’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏఐ మార్ఫింగ్ వీడియోపై జూనియర్ ఎన్టీఆర్ ఫైర్ అయ్యారు . ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ హీరోయిన్ జాన్వీ కపూర్‌ను అత్యంత అసభ్యకరంగా, కించపరిచేలా ఈ డీప్‌ఫేక్ వీడియోను చెయ్యడంపై ఆయన ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు ఈ చర్యను జూనియర్ ఎన్టీఆర్ అసహ్యకరమైన, రోత పుట్టించే, సిగ్గుమాలిన చర్య అని అభివర్ణించారు. మహిళలను తల్లులుగా, దేవతలుగా పూజించే మన […]